పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన “ఎక్కడికో ఈ అడుగు’ 

బహుముఖ యువ ప్రతిభాశాలి శ్రవణ్ బొనగాని (ఎఫెక్ట్స్ రాజు) దర్శకత్వంలో ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “ఎక్కడికో ఈ అడుగు”. గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1990లో... Read more »

శృంగార తార…. షూటింగ్స్ మిస్‌ అవుతోంద‌ట‌!

‘పద‌కొం‌డేళ్లకి ముద్దు రుచి చూశా. పద‌హా‌రేళ్లకు కన్య‌త్వాన్ని కోల్పోయా..’నంటోంది సన్నీలియోనీ…… ఏమీ దాచు‌కో‌లే‌ని‌దాన్ని, ఇక ఇలాంటి నిజాలు మాత్రం దాచుకోవడం ఎందుకు అనేది ఆమె అభిప్రాయం. కుర్రకారు గుండెల్లో అందాల కుంపట్లు రగి‌ల్చిన శృంగార తార… సన్నీ. పాలపొంగులాంటి ఆమె సొగసులకు ప్రపంచమంతా అభిమానులున్నారు.... Read more »
Ad Widget

రాముడిగా ప్రభాస్‌.. సీత పాత్రలో అనుష్కశర్మ సందడి…

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ అనుష్కశర్మ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌కు చెందిన ఓంరౌత్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా లంకేష్‌ పాత్రలో నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు... Read more »

ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాతో కంగనా రాణి అయితే…..కంగనాపై ప్రకాష్ రాజ్ సెటైర్

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, కంగనాపై సెటైర్ వేసాడు. ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నలని సంధించే ప్రకాష్ రాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాతో కంగనా రాణి అయితే మరి పద్మవత్ లో దీపికా, అక్బర్ గా హృతిక్, అశోకుడిగా షారుఖ్, అజయ్... Read more »

రోజూ గోమూత్రం తాగుతా…అందుకే ‘ఏనుగు టీ తాగడానికి నేనేమీ కంగారు పడలేదంటున్న‌ అక్షయ్‌

అవును అక్షయ్‌కుమార్ ప్ర‌తిరోజూ గో మూత్రం సేవిస్తారు. అందుకే ఏనుగు మ‌లంతో తాయ‌రు చేసిన టీ ని కూడా బాగానే ఎంజాయ్ చేశార‌ట‌. అక్ష‌య్ అందం, ఆరోగ్య ర‌హ‌స్యం వెనుక అస‌లు చిట్కా గోమూత్ర‌మేన‌ట‌. తాను రోజూ గో మూత్రం తాగుతానని బాలీవుడ్‌ యాక్షన్‌... Read more »

జయ ప్రకాశ్ మృతికి ప్రముఖుల నివాళి

విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) ఈ రోజు ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి శ్వాస అందక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. అయితే మంగళవారం ఉదయం... Read more »

‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు ‘V పరీతమైన ప్రశంసలు!! -న్యూ స్టైలిష్ విలన్ ర V రెడ్డి

V చిత్రంలో తను పోషించిన ‘ఇన్స్పెక్టర్ ప్రసాద్’ పాత్రకు విపరీతమైన స్పందన లభిస్తోందని అంటున్నారు అమెరికా రిటర్నెడ్ బిజినెస్ మ్యాన్ టర్నెడ్ విలన్ ‘రవి రెడ్డి. ‘వి’ చిత్రంలో నాని, సుధీర్ బాబు, నివేదా, అదితి రావ్ పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర… ... Read more »

‘మహాప్రస్థానం’ సినిమా టీజర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహిస్తున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు... Read more »

షారూక్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారా!

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షూరూక్ ఖాన్‌, కోలీవుడ్ హిట్‌ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఉందో..? లేదో..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే... Read more »

రాంగ్ గోపాల్ వర్మ టైటిల్ సాంగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అంకితం!!

జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి, పోస్టర్ ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేయడం తెలిసిందే. తాజాగా ఈ... Read more »