కోనసాగుతున్న వివేకా హత్య కేసుపై సిబిఐ విచారణ..

కేంద్ర కారాగారం కేంద్రంగా రెండవ రోజు కోనసాగుతున్న వివేకా హత్య కేసుపై సిబిఐ విచారణ. మరోమారు విచారణకు హాజరైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి భార్య, మరో మహిళ.  నిన్న మహిళలిద్దరినీ ఆరు గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు..కీలక వ్యక్తులు, అనుమానితులను విచారించనున్న సీబీఐ... Read more »

87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్

దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే... Read more »
Ad Widget

మంటల్లో కాలుతున్న గుర్తుతెలియని వ్యక్తి

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద వ్యక్తి మృతి.  మంటల్లో కాలుతున్న గుర్తుతెలియని వ్యక్తి. నడి రోడ్డు పై దుర్ఘటన.  హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా విషయం తెలియాల్సి ఉంది. Read more »

ఆయుర్వేదిక్ సెంటర్‌ ముసుగులో సెక్స్ రాకెట్

మహారాష్ట్రలోని పుణేలో సంప్రదాయంగా ఆయుర్వేదిక్ క్లినిక్ నడుపుతున్నట్లు నటిస్తూ లోపల మాత్రం గుట్టుగా వ్యభిచార దందాను నడుపుతున్నారు. ఈ సెక్స్ రాకెట్ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ‘ఆయుర్వేదిక్ బాడీ ట్రీట్మెంట్’ పేరుతో బోర్డుపెట్టి లోపల వ్యభిచార కూపం నడుతుండగా పక్కా సమాచారంతో... Read more »

దళిత కుటుంబంపై 20 మంది యువకుల దాడి

తాజాగా ఏపీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ దళిత కుటుంబంపై పదుల సంఖ్యలో యువకులు విచక్షణరహితంగా దాడి చేశారు. జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు. అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో... Read more »

వెలుగులోకి సీఐ అవినీతి బాగోతాలు..

జంగారెడ్డిగూడెం సర్కిల్‌ కార్యాలయంలో నిర్మించిన షెడ్‌లో ఏసీ బిగించిన దృశ్యం మరోసారి జంగారెడ్డిగూడెం స్టేషన్‌లో ఎస్‌ఈబీ అధికారుల సోదాలు స్వాధీనం చేసుకున్న మద్యంలో తేడాలు నేటికీ నిందితుడి కారును వినియోగిస్తున్న సీఐ ఏలూరు: బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉంటూ బాధితులకు న్యాయం చేయాల్సింది... Read more »

వైద్యం వికటించి మహిళ మృతి

పట్టణంలోని సాయి సమీరా హాస్పిటల్ లో దారుణం.. శరీరంలో ఐరన్ తగ్గిందని సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ ఐరన్ ఇంజక్షన్ చేయటం తో ఇంజక్షన్ వికటించి ఒక మహిళ మృతి….. వీరులపాడు మండలం చట్టన్నరం గ్రామానికి చెందిన కోట లక్ష్మి రెండు రోజుల నుండి నీరసంగా... Read more »

అరాచక శక్తుల ఆటలు ఇక సాగవు

మత వైషమ్యాలను రెచ్చగొట్టేలా చర్యలు చేపడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు ప్రజల భాగస్వామ్యంతో 375 గ్రామ రక్షక దళాలను(విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్) ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రాష్ట్రంలో పలుచోట్ల నెలకొన్న యాదృచ్చిక సంఘటన... Read more »

మలుపులు తిరుగుతున్న వెండి రథం సింహాలు మాయం ఘటన..

రథాన్ని పరిశీలించిన క్రైమ్ బ్రాంచ్ డిసిపి కోటేశ్వరరావు.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు..  వెండి, బంగారం ఇత్తడి పొలిషింగ్ కి నెలకి 47వేలు రూపాయలు చొప్పున కాంట్రాక్ట్ తీసుకున్న శ్రీ శర్వాని ఇండస్ట్రీ… శ్రీ శర్వాని ఇండస్ట్రీ నుండి సబ్ కాంటాక్ట్ తీసుకున్న... Read more »

షాకింగ్ న్యూస్ – కళ్ళు చెదిరే నిజాలు !

ఏకంగా 13 మంది జడ్జీలకు చీప్ గా భూములు కట్టబెట్టిన చంద్రబాబు . ఇది దేశ వ్యాప్తంగా చర్చకి పెట్టాల్సిన అంశం . చంద్రబాబు ఎంతటి విజనరీనో ఈ ఒక్క విషయం చూస్తే తెలిసిపోతుంది . చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగానే ( ఎన్నికల... Read more »