ఏపీ హైకోర్టులో ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ పిటిషన్‌

అమరావతి: ఏపీ హైకోర్టులో ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్‌ పిటిషన్‌ వేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి 39 ఎకరాలు ఇచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూమి ఎకరానికి రూ. కోటి 54 లక్షల విలువ ఉందని తెలిపారు. ఈ భూమికి సరిసమానమైన అంతే... Read more »

బీజేపీ కొంగు ప‌ట్టుకొని తిరుగుతున్న జ‌గ‌న్‌! ఏపీలో పొలిటికల్ గ్రౌండ్ ఖాళీ! బాబు మ‌ళ్ళీ రాంగ్‌స్టెప్‌!

2018 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీకి రాం రాం చెప్పి మోడీ మీద యుద్ధం ప్రకటించారు. అప్పుడు మోడీ మీద వ్యతిరేకత లేదు, అయినా చంద్రబాబు ఊరూరా తిరిగి బీజేపీని బంగాళాఖాతంలో పడవేస్తానని గట్టిగా నినదించారు. కానీ చంద్రబాబు ఆనాడు చేసినది రాంగ్ టైంలో.... Read more »
Ad Widget

పారిశుధ్య కార్మికుల ఛలో విజయవాడకు అడుగడుగునా పోలీసుల అడ్డంకులు

సీఐటీయూ నాయకుల అరెస్టుకు యత్నాలు రాజధాని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు నోటీస్ లు,బెదిరింపులు…. ఏడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ రాజధాని గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఆదివారం రాత్రి నుంచే నిర్బందాలకు,... Read more »

ఏపీ లో ఇంటికే వైద్యం నేటి నుంచి ప్రతి ఇంటికీ ఏఎన్‌ఎంలు కోటిన్నర కుటుంబాలకు హెల్త్‌ స్క్రీనింగ్‌

అమరావతి: ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దే ఉచితంగా వైద్యం అందించే సదుపాయం దేశంలో తొలిసారిగా ఏపీలో మొదలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా... Read more »

టీడీపీ కి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం – ఎంపీ కేశినేని నాని

ఈ రోజు కేశినేని భవన్ లో విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా ఎన్నికైన మాజీ మంత్రి నెట్టెం.రఘురామ్ ను అభినందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, నల్లగట్ల స్వామిదాస్, మరియు టీడీపీ కార్యకర్తలు. కేశినేని నాని,టీడీపీ ఎంపీ... Read more »

ఇరవై వేల రూపాయల డిపోజిట్ల పంపిణీకి విధివిధానాలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన రెడ్డి గారు తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని మాట ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కూడా తిరగకుండానే అక్టోబర్, 2019 న గుంటూరు... Read more »

రైతులందరికీ ఉచిత బోర్లు: జగన్‌

తాడేపల్లి: రైతుల కోసం మరో అడుగు ముందుకు వేశానని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు,... Read more »

వీలైనంత త్వరగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతాం:దేవినేని అవినాష్

ఎగువ రాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కృష్ణ నది కి భారీగా వరద నీరు చేరుతుంది అని కావున కరకట్ట ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలలో తల దాచుకోవలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్... Read more »

శ్రీశైలండ్యాం గేట్లపై నుండి పొర్లిన నీరు

ఎగువ రాష్ట్రాలనుండి వస్తున్న నీటినిర్వహణలో నిర్లక్ష్యం ప్రభుత్వనిర్లక్ష్యంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంట నీట మునక దెబ్బతిన్న పంటలకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వతప్పిదాలకు రైతులు, ప్రజలు బలవ్వాలా ? అమరావతి రాజధానికి వరదవల్ల ముప్పురాకుండా చంద్రబాబు ముందుచూపుతో నిర్మించిన కొండవీటివాగు... Read more »

ముస్లింలను ద్రోహులుగా చిత్రీకరిస్తూ వార్తలు రాయడం బాధాకరం

2018 సంవత్సరం మే నెలలో గుంటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి, కొంతమంది ముస్లిం యువకులపై నమోదైన కేసులను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం మానవత దృక్పథంతో కొట్టివేయడము జరిగింది.  ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర... Read more »