హెచ్‌ 1బీ ఉద్యోగాల శిక్షణకు 150 మి.డాలర్లు కీలక రంగాల్లో నైపుణ్యాల పెంపునకు కేటాయించిన అగ్రరాజ్యం

వాషింగ్టన్‌: తమ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసే కీలక రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు భారీ మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమయ్యే హెచ్‌ 1బీ ఉద్యోగాలలో మానవవనరులకు శిక్షణ ఇచ్చేందుకు 150 మిలియన్‌ డాలర్లు వినియోగించనున్నట్టు... Read more »

‘ట్రంప్ నా మీద బాత్‌రూం వద్ద మాటువేసి లైంగిక దాడి చేశార’ని ఆరోపించిన మాజీ మోడల్…

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 1997లో న్యూయార్క్‌లో తనపై లైంగిక దాడి చేశారని ఒక మాజీ మోడల్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. మాజీ మోడల్ అమీ డోరిస్.. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ దగ్గర తాను బాత్‌రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చినపుడు... Read more »
Ad Widget

ఎడారి సింహం….మాతృభూమి విముక్తి కోసం ఆయుధం పట్టినవాడు

అతడు అత్యంత సాధారణ ఉపాధ్యాయుడు. మాతృభూమి విముక్తి కోసం ఆయుధం పట్టినవాడు. ఎడారి ఇసుక రేణువులకు గెరిల్లా యుద్ధతంత్రాన్ని బోధించి, శిక్షణనిచ్చినవాడు. వృద్దాప్యాన్ని గేలిచేస్తూ శత్రువుల గుండెల్లో మరణఘంటికల్ని మోగించినవాడు. తలవంచని తనాన్ని తర్వాతి తరాలకు కానుకగా ఇచ్చి ఉరితాడును ముద్దాడినవాడు. అతడు ఎడారి... Read more »

కోవిడ్ -19 వైరస్…. ఇది చాలా పెద్ద ప్రపంచ కుంభకోణం…

* కోవిడ్ -19 నుండి మృతదేహంపై శవపరీక్ష (పోస్టుమార్టం) చేసిన మొట్టమొదటి దేశంగా ఇటలీ నిలిచింది మరియు కోవిడ్ -19 వైరస్ వలె ఉనికిలో లేదని విస్తృతమైన దర్యాప్తులో తేలింది, బదులుగా ఇది చాలా పెద్ద ప్రపంచ కుంభకోణం ఉంది. ప్రజలు వాస్తవానికి “యాంప్లిఫైడ్... Read more »

అమెరికా ఎన్నిక‌ల్లో భారతీయ మూలాలున్న మహిళా నేతలు

నవంబరు 3న అమెరికా ప్రజలు కొత్త అధినేతను ఎన్నుకోనున్నారు. ప్రచారపర్వంలో మహిళా నేతలు ముందుండటం అన్నింటికీ మించి ఆసక్తికరం. అదీ వారు బారతీయ సంతతికి చెందినవారు కావడంతో ఆసక్తి మరింత అధికమైంది.  డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్... Read more »

అమెరికాలోని ఓ జలపాతంలో కృష్ణా జిల్లా యువతి దుర్మరణం

అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్‌... Read more »

బెహ్రెయిన్ ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం

ఇజ్రాయిల్‌తో మరో అరబ్ దేశం శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బెహ్రెయిన్ దేశం ఇజ్రాయిల్‌ దేశంతో శాంతి ఒప్పందం చేసుకుంది. దీంతో ఒక నెలలోనే రెండు అరబ్ దేశాలు ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపడం విశేషం.... Read more »

అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు : వేలాదిమంది కట్టుబట్టలతో వెళ్లిపోయారు

అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది. పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగిన దావాగ్నితో గత నెలలో 24 మంది చనిపోయారు. అగ్ని ఇళ్లకు వ్యాపించడంతో వేలాదిమంది కట్టుబట్టలతో వెళ్లిపోయారు. దాదాపు 5 లక్షల మంది వరకు తమ నివాసాలను వదిలి వెళ్లిపోయి... Read more »

జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని…కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై విరుచుకుపడ్డారు. కమలా హ్యారిస్‌ను ప్రజలు ఇష్టపడరని.. ఆమె అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశమే లేదన్నారు. ఒకవేళ కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం అని ఆయన సంచలన... Read more »

మసీదులో పేలుడు: 17 మంది మృతి, పలువురికి గాయాలు

బంగ్లాదేశ్ ఢాకా శివారులో గల నారాయణ్ గంజ్ జిల్లాలో గల మసీదులో ప్రమాదం జరిగింది. గ్యాస్ పైప్ లైన్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నాయి. ప్రమాదంతో 17 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 37 మందిని ఢాకా స్పెషలిస్ట్ బర్న్ అండ్ ప్లాస్టిక్... Read more »