యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పూజలు

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించారు. బాలాలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు ఆలయ సంప్రదాయంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతికదూరం... Read more »

పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్న భూమిలో అడుగడుగునా అవినీతి, అక్రమాలు, భారీ భూస్కాoలు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఎందుకు ఇవ్వరు? మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. ఆదివారం ఉదయం పసుపు చైతన్యం లో భాగంగా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామము నందు దేశం నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు... Read more »
Ad Widget

జడ్జీల జీవితాలేమీ పూలపాన్పులు కాదు: జస్టిస్‌ రమణ ఆవేదన

అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు మేం సమర్థించుకొనేందుకు స్వేచ్ఛ లేదు జడ్జీల జీవితాలేమీ పూలపాన్పులు కాదు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రమణ ఆవేదన ..ఆ చట్టాలే న్యాయమూర్తుల స్వేచ్ఛను నియంత్రించాయి: సీజేఐ జస్టిస్‌ బోబ్డే న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై విమర్శలు చేస్తున్నవారి భావ ప్రకటన స్వేచ్ఛను... Read more »

ముస్సోలినీ విశ్వసించిన‌ట్లే… మోదీ, బీజేపీ వారూ అదే విధంగా భావిస్తున్నారా?

ఇటలీలో తమ పాలన శాశ్వతమని బెనిటో ముస్సోలినీ, ఆయన ఫాసిస్టు అనుయాయులు విశ్వసించారు. నరేంద్రమోదీ, బీజేపీ వారూ అదే విధంగా భావిస్తున్నారు. శాశ్వత పాలన స్వప్నాలు ఫలించబోవు. అయితే ప్రస్తుత పాలకులు అధికారంలో కొనసాగినంతవరకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా జాతి భారీ మూల్యం... Read more »

శాసన మండలి రద్దు వ్యవహారం మరుగున పడినట్టే…

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో శాసన మండలిని రద్దు వ్యవహారం మరుగున పడినట్టే కనిపిస్తోంది. కేంద్రం ఇప్పట్లో దీనిపై తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో ఎదురవుతున్న సమస్యలు, కరోనా వల్ల ఏర్పడిన విభిన్న పరిస్థితుల మధ్య, తాజా పార్లమెంట్ సమావేశాల్లో... Read more »

కన్నా లక్ష్మీనారాయణ…భవిష్యత్తుపై తీవ్ర మధన!!

వైసీపీలోకి వెళ్లి ఉంటే బొత్స సత్యనారాయణ మాదిరి మంత్రి అయ్యేవాడినని.. ఇప్పుడు ఎటూ కాకుండా పోయానని కన్నా లక్ష్మీనారాయణ మథన పడుతున్నాడంట!ఇప్పుడేమో వైసీపీ ద్వారాలు తెరిచి లేవు.. బీజేపీలో సీను లేదు …టిడిపి పరిస్థితి అస్సలు బాగాలేదు ..జనసేన సోదిలో లేదు ..మరి కన్నా... Read more »

టీడీపీ జంపింగ్ జిలానీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న మంత్రి

ముస్లిం మైనారిటీ ల ( శాఖలో) ప్రతి విషయంలో వేలు ( లాబీయింగ్) పెడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వ్య‌వ‌హార‌శైలిపై ముస్లింలు మండిప‌డుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ముస్లిం మైనార్టీలది గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట పై... Read more »

తెలుగురాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మారాలని బీజేపీ ఆరాటం!

బిజెపి దేశవ్యాప్తంగా ఇప్పుడు అతిపెద్ద పార్టీగా ఉంది. పార్లమెంటులోనూ, ఆ పార్టీకి తిరుగే లేదు. మెజారిటీ సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మరింతగా బలహీనపడుతుండడం, సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిలో ఆ పార్టీ అగ్రనేతలు తీరికలేకుండా ఉండడం,... Read more »

వెన్నుపోటుతో బాబు సి.ఎం. అయిన రోజుః సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుట్రలతో అధికారాన్ని చేపట్టారని, ఆయన స్వయం ప్రకటిత మేధావి అని ట్విటర్‌ వేదికగా చురకలంటించారు. ‘వెన్నుపోటుతో, అప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడూ చంద్రబాబు ప్రజల్లోంచి... Read more »

పార్టీని మోసింది మేమైతే.. పదువుల దక్కేది వారికా..?వైసీపీలో రగులుతున్న సీనియర్లు..

కీలకమైన రాజకీయ జిల్లా కృష్ణాలో అధికార పార్టీ నేతలు.. చాలా మంది పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా ? అసలు పార్టీలో ఏ ప్రాతిపదికన పదవులు ఇస్తున్నారు ? సీనియర్లకు ప్రాధాన్యం లేదా ? పార్టీని మోసింది మేమైతే.. పదువుల దక్కేది కొందరికా..?... Read more »