ఎనిమిది భారతీయ బీచ్ లకు ప్రపంచ ప్రతిష్ఠాత్మక “బ్లూ ఫ్లాగ్” సర్టిఫికేషన్…

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను ఒకేసారి  ఎనిమిది బీచ్‌లకు దక్కించుకొని అరుదైన రికార్డ్ ను భారత్ సొంతం చేసుకొంది…

ఆ ఎనిమిదింటిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ ఋషికొండ బీచ్ కూడా ఒకటి.

1) శివరాజ్‌పూర్ బీచ్ – ద్వారక, గుజరాత్

2) ఘోగ్ల బీచ్ – డయ్యూ, గోవా

3) కాసర్‌కోడ్ బీచ్ – కర్నాటక

4) కప్పాడ్(కప్పకడావు) బీచ్ – కోజికోడ్ జిల్లా, కేరళ

5) ఋషికొండ బీచ్ – వైజాగ్, ఆంధ్రప్రదేశ్

6) పడుబిద్రి బీచ్ – ఉడిపి, కర్నాటక

7) గోల్డన్(పూరి) బీచ్ – పూరి, ఒడిషా

8) రాధానగర్ బీచ్ – అండమాన్-నికోబార్ ద్వీపాలు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *