ప్రమాదపు అంచుల్లో హైదరాబాద్ మెట్రో పిల్లర్లు?

హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో పిల్లర్లు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయా?. మూసాపేట్ మెట్రోస్టేషన్ వద్ద భారీగా రోడ్డు కుంగింది. వరద తాకిడికి మెట్రో పిల్లర్ చుట్టూ నిర్మించిన సర్ఫెజ్ వాల్ ధ్వంసమైంది. దీంతో రెండు మెట్రో పిల్లర్ల చుట్టూ రోడ్డు కొట్టుకుపోయింది. ఇలాంటి ప్రమాదంలోనే మెట్రో రైళ్లు మియాపూర్ వైపు తిరుగుతున్నాయి. ప్రయాణికులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇంకోవైపు మూసాపేట్‌ వద్ద వాహన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. వరద నీటితో ప్రమాదకరంగా సిటీలోని మరిన్ని మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *