చంద్రబాబు, నిమ్మగడ్డపై విజయసాయి సుమోటో ట్వీట్లు….ఆడుకుంటున్నారుగా…

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై నిత్యం ట్వీట్ల వర్షం కురిపించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి తన పంథా మార్చారు. చంద్రబాబుతో పాటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా కలుపుతూ ఇద్దరిపైనా సుమోటో అస్త్రం ప్రయోగించారు. సుమోటో పేరుతో చంద్రబాబు ప్లస్ నిమ్మగడ్డ ఫీట్లు చేస్తున్నారనే అర్ధం వచ్చేలా సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *