అనుకున్నదే జరిగింది..బంగారం ధర అందనంత ఎత్తుకు చేరింది

అనుకున్నదే జరిగింది..బంగారం ధర అందనంత ఎత్తుకు చేరింది

కరోనా మహమ్మారి, అంతర్జాతీయ మార్కెట్లలో గందరగోళం, అమెరికా – చైనా ఇష్యూ, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ కారణాలతో గత కొద్ది రోజులుగా బంగారం స్థిరంగా ఉండటం లేదు. ఈ వారం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బంగారం ఆగస్ట్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.46,175 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చునని సూచిస్తున్నారు. రూ.48,100 నుండి రూ.48,889 లక్ష్యంతో లాంగ్ పొజిషన్లో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *