క్షీణిస్తున్న కరోనా వైరస్? సెప్టెంబర్ 19 నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుంద‌ట‌!

కరోనా వైరస్ గురించి చేస్తున్న ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా క్షీణిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి త్వరలో భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా వైరస్ అంతమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

CeGaT Offers Corona Antibody Test - CeGaT GmbH

ఇటాలియన్ అంటువ్యాధుల స్పెషలిస్ట్ మేటియో బసెట్టి వైరస్ రోజురోజుకు బలహీనపడుతోందని… ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ లేకుండానే వైరస్ అంతమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంతో పోలిస్తే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని…. సెప్టెంబర్ 19 నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందని పలు జర్నల్స్ లో కథనాలు ప్రచురిచమవుతున్నాయి.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *