కరోనా సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయి?

డే 0 – వికారంగా అనిపిస్తుంది. దీనికి జీరో డే ఎందుకన్నానంటే… ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.

డే 1 – ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి… ఇతర సమస్యల్ని పెంచుతుంది. (సో, జ్వరం వస్తే మీరు అలర్ట్ అవ్వాల్సిందే)

డే 2 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.

డే 3 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

‌‌డే 4 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

డే 6 – డే 5 లాగే ఉంటూ… పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.

డే 8 – ఈ సమయంలో… ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే… ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.

డే 9 – ARDS సమస్య మరింత పెరుగుతుంది.

డే 10 – పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.

డే 17 – మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే… రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి… డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదని అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే… మొదటి 5 రోజుల్లోనే వాళ్లను ఆస్పత్రిలో చేర్చితే… కచ్చితంగా బతికే అవకాశాలు 100%శాతం ఉంటాయి. అందుకు అందరం అలర్ట్‌గా ఉండాలి. అందర్ని గమనిస్తూ ఉంటే… అవసరమైన సమయంలో వాళ్లను అప్రమత్తం చెయ్యొచ్చు. ( అల్ కమర్‌ )

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *