బిజెపిలో చేరితే బిన్ లాడెన్ సుభాష్ చంద్రబోస్ ఐపోతాడు.. సన్నీలియోన్ కూడా సీత వారసురాలు ఐపోతుంది

రియాచక్రవర్తి హిందూ..
సుషాంత్ సింగ్ హిందూ..
ఉద్ధవ్ ఠాక్రే హిందూ..
సంజయ్ రౌత్ హిందూ..
కంగనా రనౌత్ హిందూ..
కంగనా ఆఫీస్ పడగొట్టిన BMC శివసేన హిందూ సర్కార్..
కేంద్రంలో బిజెపి హిందూ సర్కార్..
కంగనాకు మద్దతు ఇచ్చేది బిజెపి అంధభక్తులు..
కంగనాను ఛీ కొట్టేది శివసేన హిందువులు..
జరిగే ఘర్షణలన్నీ హిందువులకు హిందువులకు మధ్యే.. అందరూ అగ్రవర్ణాల వారే..

కానీ కంగనా మాత్రం కశ్మీర్, ముస్లిం అని కలవరిస్తోంది..
అంధభక్తులేమో సోషల్ మీడియాలో హిందూ ముస్లిం క్రిస్టియన్ దళితులని మూలశంక వచ్చినట్టు మెలికలు తిరుగుతున్నారు..
ఈ బొకడాగాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారో.. దేనికోసం ఆరాటపడుతున్నారో వాళ్ళకే క్లారిటీ ఉండదు.. ఏదైతేనేమీ మొత్తంమీద గంజాయిని డ్రగ్స్ రాణీ కంగనాని ఝాన్సీరాణీ చేసేశారు.. బిజెపిలో చేరితే బిన్ లాడెన్ సుభాష్ చంద్రబోస్ ఐపోతాడు.. సన్నీలియోన్ కూడా సీత వారసురాలు ఐపోతుంది..  అంధభక్తులు తలుచుకుంటే ఏమైనా చేసేస్తారు..

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *