మోడి అమిత్షాల క్విడ్ప్రోకో భాగోతం!

1. #రంజన్_గొగోయ్ – సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గా రిటైరైన నాలుగు నెలల తర్వాత రాజ్యసభ మెంబర్ గా అపాయింట్ అయ్యాడు.కారణం మోడి BJP ప్రభుత్వానికి అనుకూలంగా రాఫెల్, కాశ్మీర్ మొదలైన 7 కేసుల్లో తీర్పు ఇచ్చాడు.
2. #జస్టిస్_సదాశివం: అమిత్ షా కు ఫేక్ ఎన్ కౌంటర్ కేసు నుండి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఫలితం కేరళ గవర్నర్ పదవి పొందాడు.
3. #వైసిమోడి: నరేంద్ర మోడి కి 2002 గోద్ర మారణహొమం కేసులో క్లీన్ చిట్ ఇచ్చాడు. ఫలితంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సి (NIA) ఛీఫ్ గా నియమించబడ్డాడు.
4. #రాఖేష్_అస్తానా : నితిష్ కుమార్ ₹2,500 కోట్ల స్కాండల్ కొరకు CBI స్పెషల్ డైరెక్టర్ గా నియమింప బడ్డాడు.
5. #R_K_రాఘవన్ : మాజీ పోలీసు చీఫ్ 2002 గోధ్రా మారణహోమంలో నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఫలితం సైప్రస్ హైకమిషనర్ పదవి బహుమతి.
6. #U_U_లలిత్ : అమిత్ షా ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో లాయర్. ఫలితం సుప్రీం కోర్ట్ జడ్జిగా నియామకం.
7. #వినోద్_రాయ్ : CAG 2G అలిగేషన్ చేసిన వ్యక్తి. ఫలితం BCCI చైర్మన్ పోస్ట్ మరియి పద్మభూషణ్.
8. #B_S_Bassi: JNU విద్యార్థులపై పోలీసుల దాడులు చేయించిన ఢిల్లీ పోలీసు ఆధికారి. ఫలితం UPSC మెంబర్ గా నియామకం.
9. #జయ్_షా : అమిత్ షా కొడుకుగా BCCI సెక్రటరి గా నియామకం.
10. #అర్నబ్_గోస్వామి : RSS జర్నలిస్ట్. నెహ్రు మెమోరియల్ & మ్యూజియం మెంబర్ షిప్ ప్రధానం.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *